Sanatan Almanac 2023 (Telugu)

45

Also available in: Marathi , Kannada , Hindi , English , Tamil , Gujarati
‘సనాతన పంచాంగము 2023’
కేవలం పంచాంగం కాదు, హిందుత్వం యొక్క అంతరంగం !
సనాతన పంచాంగము ధర్మాచరణ ఎలా చేయాలో నేర్పింస్తుంది, దేశాన్ని జాగృత పరుస్తుంది మరియు ధర్మరక్షణ యొక్క సందేశమును ఇస్తుంది. ఇంతే కాదు, హిందూ ధర్మము యొక్క మహత్యమును తెలియచేసి సాధన యొక్క సంస్కారమును కూడా చేస్తుంది. ఇటువంటి సనాతన పంచాంగం జీవితాన్ని ఆనందంగా మరియు అదర్శంగా తీర్చిదిద్దేందుకు ఒక అమూల్యమెయిన బహుమతియే ! ధర్మకర్తవ్యంగా భావించి ఈ పంచాంగమును కనీసం 10 మందికి అయినా బహుమతిగా ఇవ్వండి !
ఆకర్షణీయలు
  • ధార్మిక కృతులు మరియు ఆధ్యాత్మిక సాధన గురించి మార్గదర్శనం !
  • దేశము మరియు ధర్మము వీటి పై నిర్మాణమైన సంకటాలకు పరిహారోపాయాలు !
  • దేవతల సాత్విక చిత్రాలు, అలాగే తిథికనుగుణంగా దినవిశేషాలు !
  • వీటితో పాటు శుభ రోజులు, వివాహ ముహూర్తాలు మొదలైనవన్నీయూ సమావిష్టం !
  • ఆపత్కాలాన్ని ఎదుర్కోవడానికి సన్నాహాలు మరియు మనోబలాన్ని పెంచే పరిహారాలు

 

Out of stock

Email when stock available