Weight | .080 kg |
---|---|
ISBN | 978-93-84460-49-5 |
Compilers | పరాత్పర గురువులు డాక్టర్ జయంత్ బాలాజీ ఆఠవలె, సద్గురువులు సౌ. అంజలి గాడ్గిల్, సౌ. రంజనా గడేకర్ |
No of Pages | 64 |
Language | Telugu |
వెంట్రుకలను కత్తిరించుటకు గల శాస్త్రము
₹75
మానవ శరీరమునకు ప్రకృతి ద్వారా వెంట్రుకల రూపకల్పన కేవలం అందం కోసం మాత్రమే కాదు, జుట్టు ద్వారా దైవిక చైతన్యాన్ని గ్రహించడం మరియు ఆత్మ యొక్క సాత్వికతను పెంచడం కొరకు ఉన్నాయి. కేశముల ద్వారా దైవిక చైతన్యాన్ని గ్రహించడం ద్వారా దుష్టశక్తుల దాడుల నుంచి ఆత్మ ఎలా రక్షించబడుతుందనే శాస్త్రీయ విశ్లేషణ కూడా ఈ గ్రంథంలో ఉంది.
ప్రస్తుతం, పురుషులు మరియు మహిళల కేశాలంకరణ గురించి సమాజం పూర్తిగా సౌందర్యం దృష్టిలోనే ఆలోచిస్తున్నది. ఇక్కడే ప్రమాదం గంటలు మోగుతాయి. జుట్టు కత్తిరించుకోవడం, వెంట్రుకలు విరబోసుకొని తిరగడం మహిళలకు ఇష్టమే అయినా అది దుష్టశక్తుల దాడులను ఆహ్వానించినట్లే. జుట్టుకు సంబంధించి ఇటువంటి హానికరమైన చర్యలను నివారించడానికి ఈ గ్రంథం సరైన చర్యలపై మార్గదర్శకత్వం అందిస్తుంది.
Reviews
There are no reviews yet.