సుగుణాలు మరియు మంచి అలవాట్లు

90

ఈ నాటి పిల్లలు దేశపు భావీ ఆధారస్తంభమైనందువల్ల వీరు ఆదర్శం, గుణసంపన్నులై ఉండాలి. చెడు సంస్కారాల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, తల్లిదండ్రులు మరియు శిక్షకులతో పిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఆటలను ఆడవలెను మొ॥ వాటి గురించి విశ్లేషణ కలిగిన ఈ గ్రంథం భావీ తరాలకు దీపస్తంభమైనది !

Index and/or Sample Pages

Contact : [email protected]
Mobile : +91 9492792290
Category: