Weight | .104 kg |
---|---|
Language | Telugu |
Compilers | శ్రీ. రమేశ్ హనుమంత షిందే |
ISBN | 978-93-92952-55-5 |
No of Pages | 84 |
హలాల్ జిహాద్ ?
₹50
- షరియత్ ఆధారిత ‘ఇస్లామిక్ బ్యాంక్’ను అనేక దేశాలు వ్యతిరేకించాయి; కానీ వినియోగదారుల హక్కుల కారణంగా మరియు కఠినమైన మతపరమైన ఆచారాల పట్టుదల కారణంగా, ‘హలాల్ ఆర్థిక వ్యవస్థ’ నేడు అభివృద్ధి చెందుతోంది. ఇస్లాం ప్రకారం ప్రతి పదార్ధం మరియు వస్తువు చట్టబద్ధంగా ఉండాలి అంటే ‘హలాల్’ అని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ‘హలాల్ సర్టిఫికేట్’ తప్పనిసరి అయింది.
- ‘సెక్యులర్’ ఇండియాలో ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వంటి ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇస్లామిక్ సంస్థలు ‘హలాల్ సర్టిఫికేట్’ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?
- ఈ నేపథ్యంలో, ఈ పుస్తకం ఏ సమాజంలోని మత విశ్వాసాలను లేదా వారి మతపరమైన హక్కులను ప్రశ్నించడానికి లేదా అవమానించడానికి ఉద్దేశించినది కాదు; బదులుగా, భారతదేశంలోని 100 కోట్ల మంది హిందూ కస్టమర్ల హక్కులను గౌరవించడానికి, వారి కస్టమర్ హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి మరియు దేశం ముందు రాబోయే సంక్షోభం గురించి వారికి తెలియజేయడానికి సంకలనం చేయబడింది!
Reviews
There are no reviews yet.