ఆధునిక ఆహారం వలన కలిగే హాని

80

పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరిస్తూ ఫాస్ట్ ఫుడ్, కృత్రిమ పానీయములకు ఆధీనులై ఇంటిలో తయారించిన పదార్థములను దుర్లక్షిస్తున్నాం. ఆధునిక ఆహారం యొక్క దుష్పరిణామాల గురించి జాగృత పరిచి సంప్రదాయ ఆహారం మరియు ఆహార నియమాల గురించి తెలియపరిచే గ్రంథం !

Category: